ఇవన్నీ మీరు మా https://finviraj.com/ లో చూడవచ్చు
నా బోధన శైలి ఎప్పుడూ సరళంగా, స్పష్టంగా, engagingగా ఉంటుంది. నేను studentsకి కేవలం theory చెప్పడం కాదు, real market strategies, discipline, risk management నేర్పిస్తాను. ఒక trader లేదా investor కి అత్యవసరమైన consistency, patience, strategy అన్నీ వారికి అర్థమయ్యేలా చేస్తాను.
YouTube, Website, Webinars ద్వారా నేను ఎల్లప్పుడూ practical knowledge + real examples పంచుకుంటాను. ఈ ప్రయాణంలో ప్రతి విద్యార్థి market లో confidence తో అడుగులు వేయడం, financial goals సాధించడం — అదే నాకు గర్వకారణం.
FinViraj తో నేర్చుకోవడం అంటే, అది ఒక కోర్సు మాత్రమే కాదు — ఒక ప్రయాణం. ఆ ప్రయాణం మీ financial freedom వైపు తీసుకెళ్తుంది.
నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే, మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ Trader గా / Invester గా మార్చే బాధ్యత మాది.